బీరు బాటిల్ తో గొంతు కోసి పరార్
- PRASANNA ANDHRA

- Jan 25, 2022
- 1 min read
తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం గ్రామంలో మోర్త నాగేంద్ర బాబు అనే యువకుడు పై దాడి, బీరు బాటిల్ తో గొంతు ను కోసేసి పరారైన దుండగులు, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, పాతకక్షలు నేపధ్యంలో రాత్రి జరిగిన వీరభద్రుని సంబరంలో చోటుచేసుకున్న ఘటన, ద్రాక్షరామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









Comments