నా కోడకల్లారా అంటూ ఏపీ పోలీసులు పై టీడీపీ నేత పైర్
- PRASANNA ANDHRA

- Nov 20, 2022
- 1 min read

నా కోడకల్లారా అంటూ ఏపీ పోలీసులు పై టీడీపీ నేత పైర్
ఆంధ్రప్రదేశ్ పోలీసులను నాకోడుకులు అని తిడుతున్న టీడీపీ నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందే ఏపీ పోలీసులును తిట్టిన మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత టీడీపీ రాజంపేట ఇంచార్జి బత్యాల చంగలరాయుడు.










Comments