తిరుపతిలో ఔరంగబాద్ జంట అదుపులోకి తీసుకున్న పోలీసులు
- PRASANNA ANDHRA

- Feb 12, 2022
- 1 min read
తిరుపతి, కర్నాల వీధిలో ఔరంగబాద్ పోలీసులు. ఓ మైనర్ యువతిని పట్టు కొనే పనిలో మొబైల్ డేటా ఆధారంగా వెతుకులాట, తిరుపతి ఈస్ట్ పోలీసుల సహాయంతో జంటను అదుపులోకి తీసుకున్న ఔరంగబాద్ పోలీసులు, మహారాష్ట్ర లోని ఔరంగబాద్ సిటీ పోలీస్ స్టేషన్లో మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు. జంటను అదుపులోకి తీసుకున్న అయిదు గురు పోలీసుల బృందం ఔరంగబాద్ కు పయనం.









Comments