హత్యా యత్నం ఆపై దోపిడీ
- PRASANNA ANDHRA

- Feb 11, 2022
- 1 min read
జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున మరో హత్యాయత్నం ఆపై దారిదోపిది జరిగింది. ప గో. జిల్లా గణపవరం నుంచి వుత్తరకండ్ వెళుతున్న చేపల లోడు లారీని సత్యనారాయణపురం వద్ద వెనుకనుంచి వచ్చిన బొలెరో ట్రక్ లో వెళుతున్న ముగ్గురు ఎటాక్ చేసి చేపల లోడు డ్రైవర్ కొడలివెంకటేశ్వరోను తీవ్రంగా గాయపరచి అతని వద్ద నుంచి 59700 రూపాయలు దోచుకున్న ట్లు సమాచారం.









Comments