భూమి తగాదా... మహిళపై కత్తితో దాడి...
- PRASANNA ANDHRA

- Feb 5, 2022
- 1 min read

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట గోపాలపట్నం గ్రామంలో అన్నపూర్ణ అనే మహిళాపై, బాబు, వీర్రాజు, దొరియా కత్తులతో దాడి చేశారు. పన్నీరు అన్నపూర్ణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వ్యవసాయ భూమి దారి తగాదాల కారణంగా నిందితులు అన్నపూర్ణ చేతుల మీద బలమయిన గాయం చేశారు. గాబు సుబ్బారావు కొడుకులు బాబు, వీర్రాజు, దొరయ్య వ వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసింది, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.








Comments