top of page

ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 15, 2022
  • 1 min read

అమరావతి, ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, అదేరోజు ప్రమాణస్వీకారం చేయనున్న కొత్త మంత్రులు.

ree

మార్చి 27న పాత మంత్రివర్గం రాజీనామా, మళ్లీ ఐదుగురు డిప్యూటీ సీఎంలు. మహిళకే మళ్లీ హోంమంత్రి పదవి వరించే అవకాశం.


ఈ రెండు మూడు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ, 6గురు మంత్రులను మినహా మిగతా అందరిని మార్చే యోచనలో సీఎం జగనన్న.


ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page