అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులు పెనుకొండ లో ప్రత్యక్షం
- PRASANNA ANDHRA

- Jan 31, 2022
- 1 min read
అనంతపురం, నేడు అనంతపురం కె.ఎస్.ఆర్ కాలేజ్ నందు అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులు పెనుకొండ లో ప్రత్యక్షం అయ్యారు, బాబయ్య స్వామి దర్గా కు వచ్చిన విద్యార్థినిలు, తల్లిదండ్రులు తమపై అనుమానంతో వేధింపులకు పాల్పడుతున్నారన ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినా మని పోలీసులకు తెలిపిన విద్యార్థినిలు. కౌన్సిలింగ్ అనంతరం అనంతపూర్ డీఎస్పీ ఆఫీస్ కు విద్యార్థినులను తరలించిన పోలీసులు.









Comments