అంధుడు అనే కనికరం లేకుండా వేధింపులు
- PRASANNA ANDHRA

- Jan 18, 2022
- 1 min read
అనంతపురం, O. గోపి కృష్ణ పుట్టుకతో అంధుడు, ఇతను నంతపురం ఆర్ట్స్ కళాశాలలో గత 21 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు, తాజాగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గోపి కృష్ణను లైబ్రరీ లో లైబ్రేరియన్ గా విధులు నిర్వర్తించేందుకు మూడు నెలల క్రిందట నియామకాలు జారీ చేశారు, అంధుడు అయిన గోపి కి ఇక్కడే అసలు సమస్యలు మొదలు అయ్యాయి, సాటి లైబ్రేరియన్ చిన్న కేశవ రూపంలో వేధింపులు మొదలయ్యాయి, అంధుడు అనే కనికరం లేకుండా గోపి కృష్ణను వేదించటం మొదలు పెట్టాడు, ఈరోజు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వేధింపులకు మరలా గురికావడంతో గోపి కృష్ణ నిరసన బాట పట్టారు.








Comments