పీఆర్సీ కి నిరసనగా కలెక్టరేట్ ముట్టడి - అనంతపురం
- PRASANNA ANDHRA

- Jan 20, 2022
- 1 min read
పీఆర్సీ జీవోలపై నిరసనగా నేడు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన ఉపాధ్యాయులు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు. భారీ ఎత్తున కలెక్టరేట్ కు ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయనీయులు తరలిరావడంతో కిక్కిరిసిపోయిన అనంత నగర రోడ్లు. పిఆర్సీ జీవోలను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వానికి అన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.









Comments