తీర్థయాత్ర కొచ్చి తిరిగిరాని లోకాలకు
- PRASANNA ANDHRA

- Feb 6, 2022
- 1 min read
తీర్థయాత్ర కొచ్చి తిరిగిరాని లోకాలకు, కర్ణాటకకు చెందిన ఎస్ రాఘవేంద్ర అతని మిత్రులు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వస్తుండగా గోరా రోడ్ ప్రమాదం జరిగింది, తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి మంత్రాలయం వైపు వస్తున్నటువంటి AP 39 Y 2710 గలా ఆటో టైరు పగిలి ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు గాయాలు అయ్యాయి, క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మంత్రాలయం మండలం మాధవరం సమీపాన ప్రమాదానికి గురైంది, సంఘటన స్థలానికి మాధవరం ఎస్సై హుస్సేన్ పీరా చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








Comments