కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- PRASANNA ANDHRA

- Mar 2, 2022
- 1 min read
కడప జిల్లా, చింతకొమ్మదిన్నె మండలంలోని మధ్దిమడుగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, అతి వేగంగా వచ్చి ఇంటి ముందు కూర్చున్న వారిపైకి దూసుకొచ్చిన వాహానం. నేషనల్ హైవే రొడ్డు వాహానంగా గుర్తింపు, ప్రమాదంలో నలుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. మృతులు అబ్బులు, కొండయ్య, దేవి, లక్ష్మీదేవి గా గుర్తింపు, క్షతగాత్రులకు కడప రిమ్స్ లో చికిత్స. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చింతకొమ్మ దీన్నే పోలీసులు.














Comments